జాతిపిత’ వ్యాఖ్యలపై మండిపాటుకేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కాంట్రాక్టులపై సీఎం రేవంత్‌పై తీవ్ర ఆరోపణలు

మిర్యాలగూడలో నిర్వహించిన సభలో బీఆర్ఎస్ నేత తీవ్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పోలీసుల నోటీసుల అంశాన్ని ప్రస్తావిస్తూ, కొందరు తమను “జాతిపిత”గా ప్రకటించుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తెలంగాణకు సేవ చేసిన నాయకత్వమే గౌరవానికి అర్హమని అన్నారు. తెలంగాణ సమాజం పేరుతో మాట్లాడే వారికి రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది ఏమిటని ప్రశ్నించారు. జన్వాడ, ఎర్రవల్లి, మోయినాబాద్‌లలో ఉన్న ఫామ్‌హౌసులు తెలంగాణ ప్రజలవా అంటూ నిలదీశారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన…

Read Full News

₹6 వేల కోట్ల టెండర్ల కుంభకోణం? సీఎం బినామి కంపెనీగా KSLR ఇన్‌ఫ్రా – సుప్రీంకోర్టు నోటీసులు, ఐటీ–ఈడీ ఆధారాలతో బిఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో సోలార్ టెండర్లు, మౌలిక సదుపాయాల పనుల విషయంలో భారీ కుంభకోణానికి తెరలేపిందని బిఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. గత వారం నుంచి వరుసగా హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు, మాజీ రాజ్యసభ సభ్యులు, చివరకు పార్టీ అధినేత కేసీఆర్ వరకు విచారణలకు పిలవడంపై అనుమానాలు వ్యక్తం చేసిన బిఆర్ఎస్, ఇది అంతా ఒక పెద్ద స్కామ్‌ను కప్పిపుచ్చేందుకే జరుగుతోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే KSLR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అనే సంస్థ చుట్టూ తిరిగే ₹6 వేల…

Read Full News