ఆయుష్ వైద్యుల స్టైఫండ్ పెంపు డిమాండ్.. 10 రోజులుగా ఎండలోనే నిరసన, స్పందించని ప్రభుత్వం?
హైదరాబాద్: తెలంగాణలో ఆయుష్ వైద్యులు తమ స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. స్టైఫండ్ పెంచాలని కోరుతూ దాదాపు 10 రోజులుగా నిరసన చేస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని ఆయుష్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయుష్ వైద్యుల ప్రకారం తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలు గడిచినా వారి స్టైఫండ్‌లో ఒక్కసారి కూడా పెంపు జరగలేదని ఆరోపిస్తున్నారు. తమకు ఇచ్చిన ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి రెండు…

