సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ భారీ పెట్టుబడి – తెలంగాణను సోలార్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం
తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ భారీ సోలార్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పరిశ్రమలు వేగంగా స్థాపించేందుకు అవసరమైన అన్ని…

