టీఆర్ఎస్ అంటే ఇప్పుడు కవిత పార్టీనే’.. తెలంగాణ రాష్ట్ర సేనలో చేరిన చిలుక ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్న “తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)” పార్టీకి మద్దతుగా జర్నలిస్టు చిలుక ప్రవీణ్ చేరడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓకే టీవీ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తనపై జరిగిన దాడులు, రాజకీయ ప్రవేశం, కవిత నాయకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో స్పోక్‌పర్సన్‌గా చేరిన చిలుక ప్రవీణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ తనపై అనేక కేసులు పెట్టారని ఆరోపించారు….

