ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు.. చార్జ్‌షీట్ సిద్ధం, రాజకీయ నేతలపై చర్యలుంటాయా?

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తుది దశకు చేరుకుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ఇప్పటికీ అసలు సూత్రధారులు ఎవరు? రాజకీయ నాయకుల పాత్ర ఎంతవరకు ఉంది? అనే ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానం రావడం లేదు. తాజాగా సిట్ దర్యాప్తు ముగింపు దశకు చేరుకుని తుది చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి ఈ కేసు హాట్ టాపిక్‌గా…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దూకుడు పెంచింది. ఇప్పటికే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును సుమారు ఏడు గంటల పాటు విచారించిన సిట్, తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. కేటీఆర్ పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఆయన కూడా ఊహించని కీలక సాక్ష్యాలను…

Read Full News