టీజీ20 లీగ్ వివాదం.. విజయ్ దేవరకొండ, సిరాజ్, తిలక్ వర్మలకు లీగల్ నోటీసులు!

టీజీ20 లీగ్ వివాదం.. విజయ్ దేవరకొండ, సిరాజ్, తిలక్ వర్మలకు లీగల్ నోటీసులు! హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన టీజీ20 క్రికెట్ లీగ్ చుట్టూ వివాదం రాజుకుంది. ఈ టోర్నమెంట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సినీ నటుడు విజయ్ దేవరకొండతో పాటు భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లీగల్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. టీసీఏ ప్రధాన కార్యదర్శి ధర్మ గురువారెడ్డి మీడియాతో…

Read Full News

గచ్చిబౌలి స్టేడియంలో 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్

నమస్తే, OK TV కి స్వాగతం. గచ్చిబౌలి స్టేడియంలో ఈ జనవరి 26 నుండి నాలుగు రోజుల పాటు 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ జరగుతోంది. ఈరోజు ఫైనల్ మ్యాచ్‌లో ఇండియన్ రైల్వేస్ జట్టు హర్యానా జట్టుతో వ్యవహరిస్తోంది. ఈ ఛాంపియన్షిప్‌ను కాసాని జ్ఞానేశ్వర ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. BJP కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్…

Read Full News