తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ!

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 73.39 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితాలో చేర్చకుండా Absent, Shifted, Dead, Duplicate (ASDD) కేటగిరీల్లో గుర్తించారు. మొత్తం ఓటర్లలో ఇది సుమారు 21.70 శాతంగా ఉంది. ఇదే సమయంలో మరో 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఓట్లు ఎందుకు…

Read Full News

తెలంగాణలో 74 లక్షల ఓట్లపై వేటు? నేటితో SIR ఫారాల గడువు పూర్తి.. 15న ముసాయిదా ఓటర్ జాబితా

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ SIR (Special Intensive Revision) కీలక దశకు చేరుకుంది. ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు ఇచ్చిన గడువు నేటితో ముగియనుండటంతో రాష్ట్రంలో సుమారు 74 లక్షల మంది ఓటర్ల పేర్లపై అనిశ్చితి నెలకొంది. ఫారాలు సమర్పించని లేదా ఇతర కారణాలతో గుర్తించిన ఓట్లను ముసాయిదా జాబితాలో తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2,64,30,494 మంది ఎన్యుమరేషన్ ఫారాలు…

Read Full News