ఇప్పటి జనరేషన్‌కు ‘గుండమ్మ కథ’లా మారిన సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’!

తరాలు మారినా వినోదాన్ని పంచే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి క్లాసిక్ చిత్రాల్లో ఎన్టీఆర్–ఏఎన్నార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుండమ్మ కథ’కు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఆరు దశాబ్దాలు గడిచినా ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిందంటే దాని గొప్పతనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి జనరేషన్ యువతకు కూడా ‘గుండమ్మ కథ’ పేరు తల్లిదండ్రుల ద్వారా పరిచయమవుతూనే ఉంది. ఇలాంటి అరుదైన క్లాసిక్ సినిమాల సరసన ఇప్పుడు ‘నువ్వు నాకు నచ్చావ్’…

Read Full News

టాలీవుడ్ హై బడ్జెట్ సినిమాలు.. క్రేజ్‌తో పాటు పెరుగుతున్న రిస్క్!

టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాల ప్ర‌వాహం మొద‌లైన త‌రువాత బ‌డ్జెట్‌ల విష‌యంలో నిర్మాత‌లు, హీరోలు, డైరెక్ట‌ర్లు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. గ‌తంలో రూ.20, రూ.30 కోట్ల‌తో సినిమాలు చేస్తూ వ‌చ్చిన వాళ్లు ఇప్పుడు బాహుబ‌లి ఇచ్చిన ధైర్యంతో మూవీ నిర్మాణం కోసం వంద కోట్లు పెట్ట‌డానికి కూడా వెనుకాడ‌టం లేదు. కొంత మంది వంద‌కు మించి కూడా పెట్టేస్తూ పాన్ ఇండియా సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. హై బ‌డ్జెట్‌తో భారీ లెవెల్లో బిజినెస్ చేసుకోవ‌చ్చ‌ని ప్లాన్‌లు వేస్తున్నారు….

Read Full News

రుక్మిణి వసంత్‌కు గ్లోబల్ ఛాన్స్.. ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్‌తో రొమాన్స్?

రుక్కు గ్లోబల్ ఛాన్స్.. ఫ్యాన్స్ కి పండగే..!కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు అన్ని భాషల్లో హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయ్యింది. సప్త సాగరాలు దాటి సినిమాతో ఆమె పాపులర్ అవగా తెలుగులో నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది. ఐతే ఆ సినిమా ఎలా వచ్చిందో అలానే వెళ్లింది. ఇక రీసెంట్ గా కాంతారా చాప్టర్ 1 తో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ లో ఛాన్స్ పట్టేసింది….

Read Full News

5 కోట్ల క్లబ్‌లోకి ‘శంబాల’.. బాక్సాఫీస్ దగ్గర ఆది సాయికుమార్ జోరు

5 కోట్లు దాటేసిన ‘శంబాల’.. బాక్సాఫీస్ దగ్గర ఆది జోరు!యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. రొటీన్ మాస్ మసాలా కథలకు దూరంగా, ‘శంబాల’ అనే మిస్టిక్ థ్రిల్లర్ తో వచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విభిన్నమైన కథాంశం, ఉల్క పడటం అనే కొత్త పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది….

Read Full News

కాటుక కళ్లతో మాయ చేస్తున్న ఆషికా రంగనాథ్.. బ్లూ లెహంగాలో గ్లామర్ షో వైరల్

ప్రముఖ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్‌లతో తన అందాన్ని ప్రదర్శిస్తూ నెట్టింట హీట్ పెంచుతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరో ఫోటోషూట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఆషికా. ఈసారి బ్లూ కలర్ లెహంగాలో దర్శనమిచ్చిన ఆషికా రంగనాథ్, తన కాటుక కళ్లతో కుర్రకారును మాయ చేసింది. సింపుల్ లుక్‌లోనే గ్లామర్ ఒలకబోస్తూ మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ…

Read Full News

మహేష్ బాబు.. చిల్ మోడ్! ఫ్యామిలీతో రిలాక్స్డ్ టైమ్, వైరల్ అవుతున్న ఫొటోలు

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. లేటెస్ట్ గా ఈ మంగళవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్స్ హడావిడి లేకుండా చాలా రిలాక్స్డ్ గా మహేష్ కనిపించడం ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ఈ ఫొటోల్లో మహేష్ లుక్ అదిరిపోయింది. ఎప్పటిలాగే వైట్ షర్ట్, జీన్స్, తలపై క్యాప్…

Read Full News

తారక్ ప్లేస్‌లోకి బన్నీ.. త్రివిక్రమ్ న్యూ పాన్ ఇండియా ప్లాన్ ఇదే!

తారక్ ప్లేస్ లోకి బన్నీ.. గురూజీ న్యూ ప్లాన్ ఇదే!మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేశ్ తో ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ ఆ తరువాత చేయబోయే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన…

Read Full News

సమాజం మాట్లాడని సమస్యను తెరపైకి తీసుకొచ్చిన ‘దండోరా’ – డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్

స‌మాజంలోని ఎవ‌రూ చూపించ‌ని స‌మ‌స్యను చూపించారుసమాజంలో ఉన్న ఒక ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌ను .. ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్ ని ఎంతో ఎమోష‌న‌ల్ కంటెంట్ తో ద‌ర్శ‌కుడు తెర‌పై చూపించార‌ని అన్నారు నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ. కలర్ ఫొటో, బెదురులంక 2012 లాంటి వైవిధ్య‌మైన‌ చిత్రాల‌ను నిర్మించి హృదయాల‌ను గెలుచుకున్న ఆయ‌న నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌య‌త్న‌మిది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి,…

Read Full News

వాయిదాల‌తో కృతి శెట్టి కెరీర్ డీలా? రిలీజ్ కోసం కళ్లుకాయలు కాస్తున్న బేబ‌మ్మ

వాయిదాల‌తో ఆ బ్యూటీ డీలా ప‌డిపోతుందా?ఎవ‌రికైనా స‌క్సెస్ తోనే ఊపొస్తుంది. ఇంకా ఉత్సాహంగా రెట్టింపు వేగంతో ప‌ని చేయాలనిపిస్తుంది. అదే ప‌నిని ఇంకెన్ని ర‌కాలుగా చేయ‌గ‌ల‌మో! మైండ్ ఆలోచించ‌గ‌లుగుతుంది. స‌క్సెస్ లేని ప‌నితనంలో ఎంత మాత్రం ప‌స క‌నిపించ‌దు. న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది. చేద్దాంలే? చూద్దాంలే! అన్న‌ట్లే సాగుతుంది. తాజాగా ముంబై బ్యూటీ కృతిశెట్టి కూడా అలాగే డీలా ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది. కృతిశెట్టి టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుంద‌నుకున్నారు. అందం, అభిన‌యం , ఉప్పెన‌లో బేబ‌మ్మ పెర్పార్మెన్స్…

Read Full News

పుష్ప రేంజ్‌ను మళ్లీ మ్యాచ్ చేయగలడా సుకుమార్? రామ్ చరణ్ సినిమాపై భారీ అంచనాలు

పుష్ప రేంజ్ మ్యాచ్ చేయాలంటే..?పుష్ప ముందు వరకు సుకుమార్ లెక్క వేరు కానీ ఎప్పుడైతే పుష్ప రెండు భాగాలు తీశాడో సుకుమార్ మీద విపరీతమైన అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ డైరెక్టర్ గా పుష్ప సినిమాతో సుకుమార్ రేంజ్ పెరిగింది. అందుకే పుష్ప తర్వాత ఆయన చేస్తున్న సినిమా గురించి నేషనల్ లెవెల్ లో డిస్కషన్ నడుస్తుంది. పుష్ప 1 & 2 సినిమాలతో సుకుమార్ చేసిన మ్యాజిక్ తెలిసిందే. పుష్ప…

Read Full News