సప్లిమెంట్స్‌తో జాగ్రత్త.. మహిళలు సొంతంగా వాడితే సమస్యలు పెరిగే అవకాశం!

హైదరాబాద్:ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో పాటు వివిధ రకాల విటమిన్, మినరల్, ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడకం కూడా పెరిగింది. ముఖ్యంగా మహిళలు హెయిర్ ఫాల్, నీరసం, బోన్ వీక్‌నెస్, మూడ్ స్వింగ్స్, పీరియడ్స్‌లో మార్పులు వంటి సమస్యలు ఎదురైనప్పుడు కారణం తెలుసుకోకుండానే విటమిన్ డి, బి12, ఐరన్, కాల్షియం వంటి సప్లిమెంట్స్‌ను సొంతంగా తీసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో కొన్ని విటమిన్లు, మినరల్స్ తీసుకోవడం కూడా ఆరోగ్య సమస్యలకు…

Read Full News

60 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే.. ఈ 10 అలవాట్లు తప్పక పాటించండి!

వయసు పెరగడం సహజం. కానీ వయసు పెరిగిన తర్వాత కూడా ఆరోగ్యంగా, చురుగ్గా, స్వతంత్రంగా జీవించడం మన రోజువారీ అలవాట్లపై చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కండరాల బలం తగ్గడం, ఎముకల బలహీనత, నిద్రలో మార్పులు, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, మానసిక ప్రశాంతతతో ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని కొనసాగించవచ్చు. 1. ప్రతిరోజూ శరీరాన్ని కదిలించాలి 60 ఏళ్ల తర్వాత ఎక్కువగా…

Read Full News

బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్చరికలు ఇవే! కాళ్ల నొప్పి, ఛాతి నొప్పి, కళ్ల చుట్టూ పసుపు మచ్చలు ఎందుకు వస్తాయి?

బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా LDL కొలెస్ట్రాల్ పెరిగితే గుండె, రక్తనాళాల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్న చాలామందిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. కాళ్లలో నొప్పి, నడిచేటప్పుడు ఇబ్బంది, ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ల చుట్టూ పసుపు రంగు కొవ్వు మచ్చలు వంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో రక్తనాళాల సమస్యలకు సంకేతాలుగా ఉండవచ్చు. ఈ వీడియోలో LDL అంటే ఏమిటి? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎందుకు…

Read Full News

హోమియోపతి నిజంగా పనిచేస్తుందా? డాక్టర్ భరద్వాజ్ క్లారిటీ | Myths vs Facts | Health Guru

హోమియోపతి నిజంగా పనిచేస్తుందా? ఇది కేవలం షుగర్ పిల్స్ మాత్రమేనా? ఎలాంటి వ్యాధుల్లో హోమియోపతి ఉపయోగపడుతుంది? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? హోమియో మందులు ఎక్కువ కాలం వాడొచ్చా? వంటి ఎన్నో సందేహాలకు ఈ వీడియోలో ఫిడికాస్ హోమియోపతి క్లినిక్‌కు చెందిన డాక్టర్ భరద్వాజ్ సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తెలుసుకునే ముఖ్యమైన అంశాలు:

Read Full News

రాత్రి పూట త్వ‌ర‌గా భోజనం చేయాల‌ని చెబుతున్న సైంటిస్టులు.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అలాగే చేస్తారు.. 

                                              పూర్వం ప్ర‌జ‌లు రోజూ శారీరక శ్ర‌మ చేసే వారు. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార‌పు అల‌వాట్ల‌ను క‌లిగి ఉండేవారు. రోజూ బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం తినేవారు. అంతేకాదు రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేసేవారు. త్వ‌ర‌గా నిద్రించేవారు. ఉద‌యం త్వ‌ర‌గా నిద్రలేచేవారు. ఇలా అన్ని ర‌కాలుగా వారు ఆరోగ్య‌క‌ర‌మైన…

Read Full News

చలికాలం చిలగడ దుంపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తప్పకుండా తెలుసుకోండి

                                                 శీతాకాలం వచ్చిందంటే మార్కెట్‌లో చిలగడదుంపలు (Sweet Potatoes) విరివిగా లభిస్తాయి. రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ దుంపలను రోజూ తీసుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో పొందాలంటే.. వాటిని సరైన పద్ధతిలో…

Read Full News

రోజువారీ చిన్న అలవాట్లతో పెద్ద మార్పు: వ్యాయామం చేయకుండా బరువు తగ్గే సహజ మార్గాలు

ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు సమస్య పెరుగుతున్న నేపథ్యంలో, చాలామంది జిమ్ కి వెళ్లడం, డైట్ ఫాలో అవడం వంటి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బరువు తగ్గడం అంటే ప్రత్యేక సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. రోజువారీ మన జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేర్చుకోవడం ద్వారా కూడా కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. ఆఫీసుల్లో పనిచేసేవారు సాధారణంగా లిఫ్ట్ వాడటం అలవాటు. కానీ వీలైనప్పుడల్లా ఎలివేటర్ బదులుగా మెట్లు ఎక్కడం మంచిది. మెట్లు ఎక్కడం వలన కాళ్ల కండరాలు…

Read Full News