లంచాలపై రిపోర్ట్‌కు AI వెబ్‌సైట్.. అధికారులు, నేతల్లో ఎందుకు కలవరం?

లంచం అడిగారా? ఇక అనామకంగా రిపోర్ట్ చేయొచ్చు!ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల డిమాండ్లు, అవినీతి అనుభవాలను ప్రజలు నమోదు చేసుకునేలా ఓ భారతీయ విద్యార్థి రూపొందించిన కొత్త వెబ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. AI సాయంతో అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రజలు తమకు ఎదురైన అవినీతి అనుభవాలను అనామకంగా రిపోర్ట్ చేసే అవకాశం కల్పించినట్లు సమాచారం. ఢిల్లీకి చెందిన బీటెక్ విద్యార్థి ఆర్యన్ నిషాద్ AI కోడింగ్ సాయంతో “Bribes FYI” పేరుతో ఈ క్రౌడ్‌సోర్స్…

Read Full News

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్ల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలు.. మంత్రుల సవాల్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకు సంబంధించిన కొనుగోళ్ల (ప్రొక్యూర్‌మెంట్)లో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. మంత్రులు మాట్లాడుతూ.. గతంలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, హరీష్ రావు, కేటీఆర్ పలుమార్లు హాస్టళ్ల కొనుగోళ్లలో రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు…

Read Full News