కొడంగల్‌లో కవిత పాంచజన్య సభ.. రేవంత్ 1000 రోజుల పాలనపై ప్రశ్నలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రభుత్వం 1000 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసిందని చెబుతున్న సమయంలో.. ప్రజా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని సభలో పాల్గొన్న పలువురు విమర్శించారు. పెన్షన్లు, రైతు బీమా, రుణమాఫీ, రైతుబంధు, నిరుద్యోగం, విద్య, వైద్యం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ…

Read Full News

ఉపఎన్నికలు, దొంగ ఓట్లు, బీసీ రిజర్వేషన్లు—మెట్టుగూడా కార్పొరేటర్ రాసూరి సునీత సంచలన వ్యాఖ్యలు

ఓకే టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మెట్టుగూడా కార్పొరేటర్ రాసూరి సునీత GHMC పరిధిలో రాబోయే ఉపఎన్నికలు, ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక, అలాగే బీసీ రిజర్వేషన్ల తగ్గింపు వంటి అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేల దళారీతనం, పార్టీ మార్పులపై వివాదం నెలకొనగా, ఎనిమిది మందికి స్పీకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చిన పరిస్థితి, మిగిలిన ఇద్దరు — దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరి — ఇంకా సమయం కోరుతున్నారని…

Read Full News