కాళేశ్వరం తెలంగాణకు వరం.. మేడిగడ్డను వెంటనే పునరుద్ధరించాలి: బీఆర్ఎస్ డిమాండ్

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే అంశాలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించడంపై తమకు అభ్యంతరం లేదని, అయితే అక్కడ లభించే నీటి పరిమాణం, నీటిని మళ్లించే సామర్థ్యం, ప్రాజెక్టు వ్యయం, ప్రయోజనాలపై స్పష్టత అవసరమని పేర్కొంది. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని విమర్శించింది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై…

Read Full News

వడ్ల కొనుగోలు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ హెచ్చరికలు.. మహారాష్ట్ర అపాయింట్‌మెంట్ అంశంపై కొత్త చర్చ

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రైతుల నుంచి సేకరించిన వడ్లను కేంద్రం వెంటనే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఆసిఫాబాద్ జిల్లా కొత్తగూడలో ఇంద్రమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని తెలంగాణలో ఎందుకు కొనరని కేంద్రాన్ని ప్రశ్నించారు. జూన్ 15 వరకు గడువు ఇస్తున్నామని, ఆ…