తమిళనాడులో సంచలనం సృష్టించిన విజయ్.. సీఎం ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమా?
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా అత్యధికంగా చర్చనీయాంశమైన అంశాల్లో ఒకటి Vijay రాజకీయ విజయమే. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో Mamata Banerjee ఓటమి చర్చనీయాంశంగా మారగా, తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలను ఢీకొని ముందుకు వచ్చిన విజయ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యారు. తాజా ఫలితాల ప్రకారం Tamilaga Vettri Kazhagam పార్టీ 234 అసెంబ్లీ స్థానాల్లో 108 స్థానాలు గెలుచుకుని సింగిల్…

