రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై రేవంత్ ఫోకస్.. నిరుద్యోగుల వద్దకు సీఎం, రాహుల్ వెళ్లాలంటూ డిమాండ్!

హైదరాబాద్: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ అభ్యర్థులు తప్పనిసరిగా గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులకు సూచించారు. మంగళవారం ఢిల్లీలో అందుబాటులో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ అంశాలపై చర్చించారు. రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో కాంగ్రెస్…

Read Full News

నిరుద్యోగుల తరపున MLC బరిలో అశోక్ సర్.. 2 లక్షల మందిని కలవడమే లక్ష్యం!

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తూ, నిరాహార దీక్షలతో ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించిన అశోక్ సర్ మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన.. ఈసారి మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమస్యలపై తన పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో…

Read Full News

ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి – ఇందిరాపార్క్‌లో నిరుద్యోగ యువత మహాధర్నా

హామీలు ఇస్తూ కాలం గడిపేస్తున్న ప్రభుత్వాలపై తెలంగాణ నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పటివరకు అమలు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్లెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో భారీ ఎత్తున నిరుద్యోగ యువత మహాధర్నా నిర్వహించింది. ఈ ఉద్యమం రాజకీయ ప్రేరితమైంది కాదని, ఇది తమ జీవన సమస్యల నుంచి పుట్టిన పోరాటమని నిరుద్యోగులు స్పష్టం చేశారు. చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల నుంచి…

Read Full News