బీఆర్ఎస్ నేతపై కేసులు.. “ప్రశ్నిస్తే జైలు పెడుతున్నార” అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అరెస్టులు, కేసులు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ నాయకుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్ వ్యవహారంలో సీబీఐ విచారణ కోరినందుకే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు. సీతక్కను ప్రశ్నిస్తూ అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్‌పై సీబీఐ విచారణ జరపాలని అడిగానని, అదే కారణంగా తనను 16 రోజుల పాటు జైలులో పెట్టారని అన్నారు….

