అధిక వడ్డీ మాయలో కోట్ల మోసం? గోకుల్నంద ఇన్ఫ్రా కేసులో కొత్త మలుపులు
గత నెల రోజులుగా తెలంగాణలో “గోకుల్నంద ఇన్ఫ్రా” పేరిట జరిగిన భారీ పెట్టుబడి మోసం కేసు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. రమావత్ మధు, మంగళి, ఆమె కుటుంబ సభ్యుల పేర్లు వరుసగా వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది. వేల కోట్ల రూపాయలు దండుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తుండగా, బాధితులు ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు నిర్వహించడం పరిస్థితిని మరింత తీవ్రమైంది. ఈ కేసులో కొందరు మంగళిని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం ఆమె కూడా…

