విజయ్ కులం ఏంటి..? తమిళనాడు రాజకీయాల్లో దళపతి బ్యాక్‌గ్రౌండ్‌పై గూగుల్ సెర్చ్‌ల హోరు
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన Vijay పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియా, గూగుల్ సెర్చ్‌లలో అత్యధికంగా వెతికిన పేర్లలో విజయ్ ఒకరిగా నిలిచారు. ముఖ్యంగా ఆయన రాజకీయ విజయంతో పాటు వ్యక్తిగత జీవితం, సామాజిక నేపథ్యం, కుటుంబం, కులం వంటి అంశాలపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడులో ద్రవిడ రాజకీయాలకు…

