కావాడిగూడ స్పా సెంటర్లో దారుణం.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. కావాడిగూడాలోని ఒక స్పా సెంటర్లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమా? లేక మరేదైనా కోణం ఉందా? అన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల…

