‘మా భూమిని వదిలి వెళ్లం.. జైలుకైనా సిద్ధమే’ – భూ నిర్వాసితుల ఆవేదన

హైదరాబాద్: భూ స్వాధీనం నేపథ్యంలో తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూములను వదిలి వెళ్లబోమంటూ పలువురు రైతులు, నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసుల సమక్షంలో జరిగిన చర్చలో తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. “మేము 50 సంవత్సరాలకు పైగా ఈ భూమిపైనే జీవిస్తున్నాం. మా తాతలు, తండ్రులు ఈ భూమిని సాగు చేశారు. ఇప్పుడు ఈ భూమి అక్రమమని చెబితే, మాకు ఇచ్చిన వారిని ప్రశ్నించాలి కానీ మమ్మల్ని ఎందుకు వెళ్లగొడుతున్నారు?” అని…

Read More

బట్లచందారం భూముల వివాదం: “భూమి వదలము… ప్రాణాలైనా ఇస్తాం” రైతుల హెచ్చరిక

తెలంగాణలోని బట్లచందారం గ్రామంలో భూముల స్వాధీనం అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ నోటిఫికేషన్‌పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “భూములు వదలము… అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం” అంటూ హెచ్చరిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతులు చెబుతున్న వివరాల ప్రకారం, సుమారు 235 ఎకరాల పట్టభూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ భూములే తమ జీవనాధారం అని రైతులు అంటున్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను వదిలి ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు….

Read More