మేడ్చల్లో విజన్ వివికే గ్రీన్ పార్క్ విల్లాస్ ప్రారంభం.. 350 ప్రీమియం విల్లాలతో మెగా గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం
మేడ్చల్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మేడ్చల్ సమీపంలోని గిర్మాపురం వద్ద సంస్థ చైర్మన్, ఎండీ వి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో “గ్రీన్ పార్క్” పేరుతో అత్యాధునిక గేటెడ్ విల్లా కమ్యూనిటీని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి మెహరీన్ పీర్జాదా ముఖ్య అతిథిగా హాజరై ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 350 ప్రీమియం డూప్లెక్స్ మరియు…

