ఎస్‌ఆర్ ప్రక్రియపై రాహుల్ గాంధీకి బీజేపీ నేత కౌంటర్.. తొలగించిన ఓటర్ల వివరాలు బయటపెట్టాలని సవాల్

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SR) ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ నేత తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో నకిలీ ఓట్లపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తిందని, ఇప్పుడు ఓట్ల తొలగింపుపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఓట్లు తొలగించారని చెబుతున్నవారు నిర్దిష్ట ఆధారాలు చూపించాలని, అర్హులైన ఓటర్లకు అన్యాయం జరిగితే వారి ఓట్లను తిరిగి చేర్పించేందుకు తాము కూడా సహకరిస్తామని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ డిమాండ్‌తోనే ఎస్‌ఆర్ ప్రక్రియ చేపట్టారా? ఓటర్ల…

Read Full News

తెలంగాణలో 68 లక్షల ఓట్లు గల్లంతు? SSR తుది జాబితాపై సంచలన ప్రశ్నలు!

తెలంగాణలో ఓటర్ల జాబితాపై మరోసారి భారీ చర్చ మొదలైంది. స్పెషల్ సమ్మరీ రివిజన్ – SSR ప్రక్రియ పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో దాదాపు 68 లక్షల మేర ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుతం చర్చలో ఉన్న సంఖ్య తుది ఓటర్ల జాబితా కాదు. క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్, కొత్త దరఖాస్తులు, తొలగింపు అభ్యంతరాలు, వివరాల పరిశీలన వంటి…

Read Full News

తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ!

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 73.39 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితాలో చేర్చకుండా Absent, Shifted, Dead, Duplicate (ASDD) కేటగిరీల్లో గుర్తించారు. మొత్తం ఓటర్లలో ఇది సుమారు 21.70 శాతంగా ఉంది. ఇదే సమయంలో మరో 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఓట్లు ఎందుకు…

Read Full News

SIRలో 73.52 లక్షల ఓట్లకు డిజిటలైజేషన్ పూర్తి కాలేదు.. 20% మందికి నోటీసులు? 15న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR (Special Intensive Revision) ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. ఓటర్ల నుంచి స్వీకరించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌కు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు ముగియడంతో జిల్లాల వారీగా వివరాలను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 73,52,832 ఓట్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తికాలేదని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు డిజిటలైజేషన్ అయిన వాటిలో రాష్ట్ర సగటు 78.26 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. 📊 యాదాద్రి టాప్.. హైదరాబాద్ చివర్లో…

Read Full News