తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం: యువతకు అవకాశాలు కల్పించాలని నేత పిలుపు

తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ కార్యకర్తలు, గ్రామీణ స్థాయి నాయకులు కీలక పాత్ర పోషించారని ఓ రాజకీయ నేత పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ కార్యకర్తలు పార్టీని ప్రజల్లో నిలబెట్టారని అన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ప్రజలకు ఉపాధి కల్పించిన అనేక సంప్రదాయ వృత్తులు, వ్యాపారాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు….

Read More

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అడుగు – పవన్ కళ్యాణ్ ఆశయాలతో ముందుకు సాగుతున్న యువ నాయకులు

జనసేన పార్టీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత విస్తరించేందుకు ముందుకు సాగుతోంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రభావంతో అనేక మంది యువకులు రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో జనసేనలో చేరుతున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాజమల్లయ్య మాట్లాడుతూ, తాను ఎన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ అభిమానినని, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అభివృద్ధి తనను రాజకీయాల వైపు నడిపించిందని తెలిపారు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలనుకున్నానని, తన…

Read More

రాజకీయాల్లో రిటైర్మెంట్ కావాలి: యువతకు అవకాశం ఇవ్వాలని తీవ్ర డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వం అవసరం ఉందని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఉద్యోగాల్లో రిటైర్మెంట్ ఉన్నప్పటికీ, రాజకీయ నేతలకు రిటైర్మెంట్‌ వ్యవస్థ లేకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వృద్ధ నేతలు ఫీల్డ్‌లో తిరగలేని స్థితిలో ఉన్నప్పటికీ, పదవులు మాత్రం కావాలని, జీతాలు, సౌకర్యాలు, ప్రోటోకాల్‌లను ఆస్వాదిస్తూ కూర్చోవడం ప్రజాస్వామ్యానికి నష్టం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “రాజకీయాల్లో కూడా వయస్సు పరిమితి ఉండాలి. పార్లమెంట్‌లో బిల్లు పెట్టే ధైర్యం ఉంటే పెట్టండి”…

Read More

యూసుఫ్‌గూడ బస్తీ పిల్లాడు నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వరకూ – నవీన్ యాదవ్ విజయకథ!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నూతన నాయకత్వం పుట్టుకొచ్చింది. యూసుఫ్‌గూడలో సాధారణ బస్తీలో పుట్టి పెరిగి, అడుగు అడుగునా ఎదుగుతూ చివరికి ఎమ్మెల్యే అయ్యిన నవీన్ యాదవ్ విజయకథ ప్రజల్లో ఆత్మీయతను రేకెత్తిస్తోంది. ఆయనను చిన్నప్పటి నుంచే చూసిన స్థానికులు ఇప్పుడు ఎంతో గర్వంగా “మనోడే ఎమ్మెల్యే అయ్యాడు” అని చెప్పుకుంటున్నారు. యూసుఫ్‌గూడ ఎంజీఎం స్కూల్ ప్రిన్సిపల్ ఎం.ఎం.నాయుడు మాట్లాడుతూ—“నవీన్ మా స్కూల్లోనే చదివాడు. చిన్నప్పటి నుంచి చురుకైనవాడు, సాఫ్ట్ స్పోకెన్. ఎంత ఉన్నత చదువులు చదివినా మమ్మల్ని…

Read More

జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన యువతి: తల్లిదండ్రుల ఆశీర్వాదాల కోసం తిరుమలాపూర్ సందర్శన

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైన నేపధ్యంలో, ఓ యువతి తన వ్యక్తిగత జీవితంలోని బాధలు, కష్టాలు పంచుకుంటూ, తల్లిదండ్రుల ఆశీర్వాదాల కోసం తన స్వగ్రామం తిరుమలాపూర్‌కు వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె మాట్లాడుతూ— “నా తల్లిదండ్రులు ఇక లేరు, అయినప్పటికీ వారి ఆశీర్వాదాలు నాకు చాలా అవసరం. అమ్మాయి కబరస్థానానికి వెళ్లకూడదనే మతపరమైన ఆచారం ఉన్నా, నేను దూరం నుంచైనా పూలు సమర్పించి నా దువా చదివి వారి ఆశీర్వాదాలు తీసుకుంటాను,”…

Read More