హోమియోపతి నిజంగా పనిచేస్తుందా? డాక్టర్ భరద్వాజ్ క్లారిటీ | Myths vs Facts | Health Guru

హోమియోపతి నిజంగా పనిచేస్తుందా? ఇది కేవలం షుగర్ పిల్స్ మాత్రమేనా? ఎలాంటి వ్యాధుల్లో హోమియోపతి ఉపయోగపడుతుంది? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? హోమియో మందులు ఎక్కువ కాలం వాడొచ్చా? వంటి ఎన్నో సందేహాలకు ఈ వీడియోలో ఫిడికాస్ హోమియోపతి క్లినిక్‌కు చెందిన డాక్టర్ భరద్వాజ్ సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో తెలుసుకునే ముఖ్యమైన అంశాలు:

  • హోమియోపతి ఏ ఏ వ్యాధుల్లో ఉపయోగపడుతుంది?
  • అక్యూట్, క్రానిక్ వ్యాధుల్లో హోమియోపతి పాత్ర
  • హోమియోపతి సైడ్ ఎఫెక్ట్స్ గురించి నిజాలు
  • హోమియో మందులు షుగర్ పిల్స్ మాత్రమేనా?
  • నానో టెక్నాలజీ, హోమియో మందులపై పరిశోధనలు
  • డయాబెటిస్ ఉన్నవారు హోమియో మందులు తీసుకోవచ్చా?
  • లాక్టోస్, సుక్రోస్ గ్లోబ్యూల్స్ గురించి పూర్తి వివరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *