Movie updates
రికార్డుల సునామీ.. ఇండియన్ సినిమా చరిత్రలోనే ‘చికిరి చికిరి’ సాంగ్‌కి భారీ వ్యూస్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పెద్ది” సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నిన్న (శుక్రవారం) విడుదలైన ఈ పాట కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్ సాధించి, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వీక్షించబడిన సాంగ్‌గా కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ అద్భుత విజయాన్ని చిత్ర బృందం అధికారికంగా…
SSMB 29′ ఈవెంట్ కు భారీ సెటప్.. స్టేజ్ ఎంత పెద్దదో తెలిస్తే..!
భారత సినీ ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న దర్శకుడు, ఎస్.ఎస్. రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ, గ్లోబ్ ట్రాటర్ (వర్కింగ్ టైటిల్)కు సంబంధించిన కొత్త అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్‌గా మారింది. ప్రస్తుతం సినిమా టీమ్ క్లైమాక్స్ షూట్‌లో బిజీగా ఉంది. షూటింగ్ పూర్తయ్యాక, రాజమౌళి ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రత్యేక ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆ ఈవెంట్ కోసం సిద్ధం చేస్తున్న స్టేజ్…
ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో రివ్యూ
‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ నటీనటులు: తిరువీర్- టీనా శ్రావ్య- నరేంద్ర రవి- మాస్టర్ రోహన్- యామిని తదితరులు సంగీతం: సురేష్ బొబ్బిలి ఛాయాగ్రహణం: కె.సోమశేఖర్ నిర్మాతలు: సందీప్ అగరం- అశ్మితా రెడ్డి బసాని రచన- దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్ పలాస.. మసూద.. పరేషాన్ లాంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించిన యువ నటుడు.. తిరువీర్. అతను ప్రధాన పాత్రలో…
రుక్మిణి టాక్సిక్ టాక్
కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ భారీ స్థాయిలో రూపొందుతున్న విషయం తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్…
ఇండియాలో కూడా రిలీజ్ కు రెడీ అవుతోన్న మైఖేల్ జాక్సన్ బయోపిక్
ప్రపంచవ్యాప్తంగా పాప్ మ్యూజిక్ అంటే ఇష్టపడే అభిమానులు అనేకమంది ఉన్నారు. కానీ నాలుగు దశాబ్దాల క్రితం, పాప్ మ్యూజిక్‌కి ఒకే ఒక్క పేరు ప్రాణం పోశింది… అదే మైకేల్ జాక్సన్. చిన్న వయసులోనే అతను తన పాటలు, నృత్యం ద్వారా ప్రపంచాన్ని కుదిపేశాడు….
పరాశక్తి’ నుండి ఫస్ట్ సింగిల్…శివ కార్తికేయన్, శ్రీలీల!
ఈ మధ్యనే మదరాసి సినిమాతో అభిమానులను పలకరించిన శివ కార్తికేయన్.. త్వరలోనే పరాశక్తి అనే మరో మూవీతో రాబోతున్నారు. సుధా కొంగర డైరెక్షన్లో వస్తున్న పరాశక్తి సినిమా నుండి తాజాగా మూవీ మేకర్స్ మొదటి పాటను విడుదల చేశారు. ప్రస్తుతం పరాశక్తి మూవీ నుండి…
‘పెద్ది’ నుంచి ‘చికిరి’ సాంగ్ వచ్చేసింది.. హుక్ స్టెప్పులతో ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ అదిరిపోయే ట్రీట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ నుంచి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘చికిరి చికిరి’ పాట పూర్తి వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. కేవలం లిరికల్ వీడియో కాకుండా నేరుగా పూర్తి వీడియో…
ఇండియా టాప్ – 10 భారీ బడ్జెట్ సినిమాలు
ఈ మధ్యకాలంలో ఒక సినిమా తెరకెక్కించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఒకప్పుడు కోటి మించకుండానే సినిమాలు తీసి రెట్టింపు లాభాలను అందుకునేవారు నిర్మాతలు. కానీ ఇప్పుడు హై బడ్జెట్ సినిమాలు తీసినా కూడా ఆ సినిమాలు హిట్ అవుతాయా…
బన్నీ నెక్ట్స్ సినిమా ఎవరితో?
పుష్ప సినిమా అల్లు అర్జున్ లైఫ్ మొత్తాన్ని మార్చేసింది. అప్పటివరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీని ఈ సినిమా ఐకాన్ స్టార్ గా మార్చడమే కాకుండా ఏకంగా ఆ సినిమాతో నేషనల్ అవార్డు అందుకునే స్థాయికి చేర్చింది. ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన పుష్ప1, పుష్ప2 సినిమాలు…
జటాధర తర్వాత బాహుబలి లెవెల్ సినిమాతో సుధీర్ బాబు..!
సుధీర్ బాబు హీరోగా రూపొందిన ‘జటాధర’ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రేపు అంటే నవంబర్ 7న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సుధీర్ బాబు సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది, ఆయన గత చిత్రాలు సైతం ఆశించిన…

