Movie updates
ఆడియన్స్ కే విసుగు తెప్పించిన ఎల్లమ్మ బలగం
వేణు ఎల్లమ్మ సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. బలగం హిట్ అవ్వడంతో ఈసారి కాస్త భారీగా ఒక మంచి ఎమోషనల్ మూవీ అది కూడా డివోషనల్ టచ్ ఇచ్చే సినిమా చేయాలని అనుకున్నాడు వేణు…
ప్రభాస్ మిస్టరీ.. లీక్ కాకూడదనేనా?
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య ఎక్కడ పబ్లిక్‌లో కనిపించినా, ఆయన ఫ్యాషన్ కంటే ఎక్కువగా ఆయన తలకు చుట్టుకుంటున్న, క్లాత్ గురించే చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్ల కోసం రాజమౌళి, రానాతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో…
సంక్రాంతి 2026కి శర్వానంద్ ‘నారీ నారి నడుమ మురారి’ సిద్ధం – దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్!
సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద సినిమాలు ఎప్పుడూ థియేటర్లలో సందడి చేస్తుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి 2026కి కూడా అనేక సినిమాలు లైన్‌లో ఉండగా, ఇప్పుడు మరో సినిమా ఆ జాబితాలో చేరింది. హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “నారీ నారి నడుమ మురారి”. సామజవరగమన తర్వాత రామ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాం బ్రహ్మం సుంకర…
ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమా థియేటర్ రిలీజ్, ఫ్యాన్స్ రివ్యూస్
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా సినిమా ‘డ్యూడ్’ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. గతంలో అతను నటించిన ‘లవ్ టుడే’ మరియు ‘డ్రాగన్’ సినిమాలు మంచి హిట్ సాధించాయి. ఫ్యాన్స్ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం కీదీశ్వరం సమకూర్చారు. ‘డ్యూడ్’ లో ప్రదీప్ రంగనాథన్ సరసన ప్రేమలో ఫేమ్ మమతా బైజు నేహా శెట్టి నటించారు. అలాగే సీనియర్ నటుడు శరత్ కుమార్ ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ…
ప్రభాస్ బర్త్‌డే 2025: అభిమానులకు మూడు సూపర్ సర్ప్రైజ్‌లు
పాన్ ఇండియా హీరో రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 దగ్గర పడుతోంది. ప్రతీ ఏడాది ఈ రోజున ఆయన అభిమానులు కొత్త అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గతంలో మాత్రం ప్రభాస్ బర్త్‌డే రోజున పెద్దగా అప్డేట్స్ ఏమి ఇచ్చేవారు కాదు, కానీ ఈసారి మాత్రం విషయం వేరుగా ఉండబోతోంది. …
నితిన్ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్ – లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండ్ తో కామెడీ డ్రామా ప్లాన్!
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక బిగ్ కం బ్యాక్ కోసం చూస్తున్నారు. గతంలో భీష్మా వంటి హిట్ సినిమా ఇచ్చిన తర్వాత, రాబిన్ హుడ్, తమ్ముడు వంటి చిత్రాలు ఆశించినంత స్థాయిలో ఆడకపోవడంతో మంచి విజయానికి ఎదురుచూస్తున్నారు. ఇటీవల నితిన్ తన బ్లాక్‌బస్టర్ ఇష్క్ దర్శకుడు విక్రమ్ కె. కుమార్‌తో మళ్లీ పనిచేయబోతున్నారని వార్తలు వచ్చినా, ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం పక్కన పెట్టారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, లిటిల్ హార్ట్స్ మూవీతో…
అఖండా 2 కోసం తమన్ స్పెషల్ ప్లాన్ – ఇద్దరు పండితులతో కలిసి బిగ్ మ్యూజికల్ మేజిక్ సిద్ధం!
టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన సంగీతం ఉన్న సినిమాలు రాకముందే హడావుడి చేస్తుంటాయి. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తమన్ ఇద్దరు ప్రసిద్ధ పండితులు — శ్రావణ్ మిశ్ర మరియు అతుల్ మిశ్రలతో ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో చూసిన నెటిజన్లు, “ఇది అఖండా 2 కోసం ప్రత్యేకంగా చేస్తున్న…

