డెలివరీ బాయ్ వివాదంపై హీరో అఖిల్ దుత్యమారి వివరణ.. ‘నిజాలు తెలుసుకోకుండా నన్ను తప్పుబట్టొద్దు’
డెలివరీ బాయ్‌తో జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటుడు అఖిల్ దుత్యమారి స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, పూర్తి విషయాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం బాధాకరమని అన్నారు. అఖిల్ తెలిపిన వివరాల ప్రకారం, కొండాపూర్‌లోని తమ నివాసానికి పొరపాటున ఒక డెలివరీ బాయ్ పార్సెల్ అందజేశాడు. అసలు ఆ పార్సెల్ ఎదురుగా ఉన్న మరో అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌కు ఇవ్వాల్సి ఉండగా,…

