మహిళలకు ఫ్రీ బస్ జర్నీ.. దక్షిణాది రాజకీయాల్లో గేమ్‌చేంజర్‌గా మారిన పథకం!
దక్షిణాది రాజకీయాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఇప్పుడు ఒక కీలక సంక్షేమ పథకంగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం.. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించింది. తాజాగా తమిళనాడులోనూ మహిళలకు మరింత విస్తృతంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించే నిర్ణయాలు చర్చకు వచ్చాయి. మహిళలకు ప్రయాణ ఖర్చు తగ్గించడం, ఉద్యోగాలు, విద్య, వ్యాపారం, ఇతర అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పించడం ఈ పథకం ప్రధాన…

