“హిందువులు జంజీని స్ఫూర్తిగా తీసుకోవాలి”.. బోనాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

పాతబస్తీలో బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని, భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఆయన.. హిందువులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. జంజీ యువతను స్ఫూర్తిగా తీసుకుని సనాతన ధర్మం, హిందూ సమాజం కోసం బలంగా మాట్లాడాలని బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మం కోసం తాను ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. 🛕 బోనాలకు రూ.20 కోట్లు సరిపోతాయా? లాల్…

Read Full News

ఆషాఢ మాసానికి ఘన ముగింపు.. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరాలు

ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో బోనాల సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసానికి ఆఖరి ఘట్టంగా లాల్ దర్వాజా వద్ద శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటూ బోనాలు సమర్పిస్తున్నారు. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం సమర్పిస్తున్నామని పలువురు భక్తులు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం…

Read Full News

గోల్కొండ జగదంబ మహంకాళి ఆలయంలోనే తొలి బోనం ఎందుకు? బోనాల పండుగ విశిష్టత, చరిత్ర, 2026 ఏర్పాట్లు

గోల్కొండ జగదంబ మహంకాళి ఆలయంలోనే తొలి బోనం ఎందుకు? బోనాల పండుగ విశిష్టత, చరిత్ర, 2026 ఏర్పాట్లు తెలంగాణ ప్రజలకు ఆషాఢ మాసం వచ్చిందంటే ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండుగ. అమ్మవారిపై అపార భక్తి, సంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ పండుగకు ప్రతి ఏడాది గోల్కొండ కోటలోని శ్రీ జగదంబ మహంకాళి ఆలయంలో తొలి బోనంతో శ్రీకారం చుడతారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే బోనాల ఉత్సవాలకు గోల్కొండలో జరిగే తొలి బోనం ప్రారంభ సంకేతంగా భావిస్తారు….

Read Full News