సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా.. లక్షలాది భక్తులతో కిటకిటలాడిన ఆలయం

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. ఆలయం వద్ద భారీ బందోబస్తు, ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు తాగునీరు, బిస్కెట్లు, అల్పాహారం పంపిణీ చేశాయి. సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో బోనాల జాతర అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. గంటల తరబడి…

Read Full News

లస్కర్ బోనాలు వైభవం.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లస్కర్ బోనాలు ఈసారి అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఫలహార బండ్ల ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలు, సంప్రదాయ కళారూపాలతో ఆలయ పరిసరాలు భక్తి శోభతో కళకళలాడాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మంత్రులు…

Read Full News