అమీర్‌పేట్ హాస్టల్ వివాదం.. బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు.. ప్రాస్టిట్యూషన్, దాడులపై ఫిర్యాదులు

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఏషియన్ హాస్టల్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ఈ హాస్టల్‌కు సంబంధించిన పలు వీడియోలు, ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాస్టల్‌లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని, కొంతమంది వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడి దాడులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్, మహిళా కమిషన్ దృష్టికి చేరింది. ఈ వివాదంపై స్పందించిన బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు…

Read More

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడి: పోలీసులను తప్పుదారి పట్టించిన దొంగల గ్యాంగ్

కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ దోపిడి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదివారం జరిగిన ఈ దోపిడీ ఘటనలో నిందితులు అత్యంత పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా పోలీసులను తప్పుదారి పట్టించేందుకు “డైవర్ట్ అండ్ ఎస్కేప్” ప్లాన్ అమలు చేసిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసుల సమాచారం ప్రకారం, జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెలరీ నుంచి బయటకు వచ్చిన దుండగులు మొదట ద్విచక్ర వాహనాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్…

Read More

ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం?“మాతో మాట్లాడనీయలేదు… ఫీజులే గుర్తొచ్చాయి” – తల్లిదండ్రుల ఆవేదన

ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం? “మా బాబుతో మాట్లాడనీయలేదు… ఫీజుల కోసం తప్ప ఇంకేమీ పట్టించుకోలేదు” – తల్లిదండ్రుల ఆవేదన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సంబంధిత కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందనే ఆరోపణలు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్నాయి. బాధిత విద్యార్థి తల్లి మాట్లాడుతూ, “కాలేజీలో జాయిన్ చేసే సమయంలో 120 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారని,…

Read More

కాకినాడలో అద్భుతం! లారీ కింద పడ్డ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు — సీసీటీవీ వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి కాంక్రీట్ మిక్సర్ లారీ కింద పడ్డా ప్రాణాలతో బయటపడ్డ ఘటన నిజంగా అద్భుతం అనిపిస్తోంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్రాంతంలో చోటుచేసుకుంది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం, నరేందర్ అనే వ్యక్తి తన స్కూటీపై ప్రయాణిస్తుండగా, ఓ టర్నింగ్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే లారీ స్కూటీని స్వల్పంగా ఢీ కొట్టడంతో,…

Read More