కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై సీఎం రేవంత్ సమీక్ష.. సగం మందికి పదవులు గల్లంతయ్యేనా?

తెలంగాణ ప్రభుత్వంలో రెండేళ్ల క్రితం నియమితులైన పలువురు కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చైర్మన్ల పదవీకాలాన్ని మరోసారి పొడిగించాలా లేదా అనే అంశంపై ప్రభుత్వం సమీక్ష చేపట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పనితీరు సరిగా లేకపోవడం, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, 2024లో వివిధ కార్పొరేషన్లకు నియమితులైన చైర్మన్లలో గణనీయమైన సంఖ్యలో ఉన్నవారి పదవీకాలాన్ని…

Read More

గన్మెన్లు.. బుగ్గ కార్లు.. లగ్జరీ ఆఫీసులు.. ఇదేనా కార్పొరేషన్ చైర్మన్ల పని?

తెలంగాణలో తాజాగా నియమితులైన కార్పొరేషన్ చైర్మన్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతలు అప్పగించబడిన కొందరు చైర్మన్లు ఇప్పుడు అధికార దర్భం ప్రదర్శించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచి ఆఫీసులు కావాలి.. ఇద్దరు గన్మెన్లు కావాలి.. ప్రభుత్వ వాహనాలు కావాలి.. మంచి జీతం కావాలి అంటూ మంత్రుల చుట్టూ లాబీయింగ్ చేస్తున్నారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం…

Read More