ఎప్పుడూ స్ట్రెస్‌గా ఉంటున్నారా? కార్టిసాల్ పెరగడానికి కారణాలు.. సహజంగా బ్యాలెన్స్ చేసుకునే మార్గాలు

హైదరాబాద్: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, నిద్రలేమి, సోషల్ మీడియా, ఆర్థిక ఆందోళనలు వంటి కారణాలతో చాలామంది తరచూ ఒత్తిడికి గురవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడటం, ఆందోళన, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఉదయం లేవగానే అలసటగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో తరచుగా వినిపించే పేరు కార్టిసాల్. దీనిని సాధారణంగా “స్ట్రెస్ హార్మోన్” అని పిలుస్తారు. అయితే కార్టిసాల్ మన శరీరానికి హానికరమైన హార్మోన్ అని…

Read Full News

మహిళల్లో స్ట్రెస్ ప్రభావం ఎంత ప్రమాదకరం? హార్మోన్ల నుంచి పీసీఓఎస్ వరకు డాక్టర్ తేజస్వి కీలక సూచనలు

హైదరాబాద్: ఆధునిక జీవనశైలిలో “స్ట్రెస్” అనేది దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ముఖ్యంగా మహిళల్లో మానసిక ఒత్తిడి హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపి పీరియడ్స్ సమస్యలు, పీసీఓఎస్, థైరాయిడ్, బరువు పెరగడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఫిడికస్ హోమియోపతి వైద్యురాలు డాక్టర్ తేజస్వి తెలిపారు. హెల్త్ గురు కార్యక్రమంలో ఆమె స్ట్రెస్ వల్ల కలిగే ప్రభావాలు, నివారణ మార్గాలు, హోమియోపతి చికిత్స గురించి వివరించారు. స్ట్రెస్ అంటే ఏమిటి? డాక్టర్ తేజస్వి మాట్లాడుతూ……

Read Full News