నెల అయిందన్నా ఫోన్ చేస్తావా అంటున్నారు.. కనీస సౌకర్యాలు కూడా లేవు” అంటూ ప్రజల ఆవేదన

పరిస్థితి దారుణంగా ఉంది.. నెల అయిందన్నా ఫోన్ చేస్తావా అంటున్నారు. వస్తాం అంటారు కానీ ఎవరూ రావడం లేదు. కనీసం మంచిగా చెప్పినా పట్టించుకోవడం లేదు” అంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు చెబుతున్న వివరాల ప్రకారం, గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లు దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యలపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా…

Read More

మున్సిపల్ ఎన్నికల్లో అసలు సమస్యలు పక్కనపడ్డాయి: బడ్జెట్‌పై తెలంగాణ జాగృతి కీలక డిమాండ్లు

ఇటీవల నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలంగాణ జాగృతి నేత మున్సిపల్ ఎన్నికల ప్రచార తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు సాగిన మున్సిపల్ ఎన్నికల “బూతుల వర్షం” ఆగిపోవడం సంతోషంగా ఉందని, వడగండ్ల వాన ఆగిన తర్వాత కలిగే ప్రశాంతత లాంటిదే ఇప్పుడని వ్యాఖ్యానించారు. పార్టీలు మారుమూల అసలు సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకే పరిమితమయ్యాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే జాతీయ నేతలు…

Read More