తెలంగాణలో ఇక స్మార్ట్ మీటర్లే.. కొత్త విద్యుత్ కనెక్షన్లకు ముందుగా అమలు

కొత్త కనెక్షన్లతో ప్రారంభించి దశలవారీగా పాత కనెక్షన్లకూ స్మార్ట్ మీటర్లు అమర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లను అమర్చే అంశంపైనా ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో విద్యుత్ వినియోగం, బిల్లింగ్ విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను అమర్చే ప్రక్రియను దశలవారీగా చేపట్టే దిశగా ప్రభుత్వం, డిస్కంలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా మొదట కొత్తగా ఇచ్చే విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు…

Read Full News

స్మార్ట్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్.. ప్రజల్లో మళ్లీ ఆందోళన ఎందుకు?

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్డీఎస్‌ఎస్‌ (Revamped Distribution Sector Scheme) పథకంలో చేరేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం ఇప్పుడు రాజకీయంగా, ప్రజల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దశలవారీగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే వ్యవసాయ కనెక్షన్లకు మినహాయింపు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం అనుమానాలు, ఆందోళనలు తగ్గడం లేదు. గతంలో కూడా స్మార్ట్ మీటర్ల అంశం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అప్పట్లో…

Read Full News