మంగ్లీపై తీవ్ర ఆరోపణలు: SIT విచారణ కోరిన అడ్వకేట్ సుబ్బు
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అడ్వకేట్ సుబ్బు సంచలన ఆరోపణలు చేశారు. గాయని మంగ్లీ, ఆమె కుటుంబ సభ్యులు, కొందరు కీలక వ్యక్తులపై ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, “మంగ్లీ గారు, ఆమె తమ్ముడు శివ చౌహాన్ ఈ వ్యవహారానికి తమకు సంబంధం లేదని మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పారు. కానీ గద్వాల్,…

