వాటర్ బోర్డ్ పేరుతో సైబర్ మోసాలు.. APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేస్తే ఖాతాలు ఖాళీ!
వాటర్ బోర్డ్ పేరుతో కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగుచూస్తున్నాయని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ T. Sai Manohar హెచ్చరించారు. నీటి కనెక్షన్, మీటర్ అప్‌డేట్, బిల్ వెరిఫికేషన్ లేదా CAN నంబర్ ధృవీకరణ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు బాధితులకు వాట్సాప్ సందేశాలు, ఎంఎంఎస్‌లు లేదా ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదిస్తూ “మీ మీటర్ అప్‌డేట్ కాలేదు”, “మీటర్ రీడింగ్ నమోదు కాలేదు”,…

