భర్త మృతి తర్వాత ఆస్తి కోసం పోరాటం.. వేధింపులు, దాడులు చేస్తున్నారని మహిళ ఆవేదన

భర్త మరణం తర్వాత తనకు రావాల్సిన ఆస్తి వాటా ఇవ్వకుండా కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తున్నారని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తనకు వివాహం జరిగిన తర్వాత కూడా ప్రశాంతమైన జీవితం దక్కలేదని చెప్పింది. భర్త జీవించి ఉన్న సమయంలోనే కుటుంబంలో విభేదాలు ఉండేవని, భర్త మరణించిన…

Read Full News

కావాడిగూడ స్పా సెంటర్‌లో దారుణం.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. కావాడిగూడాలోని ఒక స్పా సెంటర్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమా? లేక మరేదైనా కోణం ఉందా? అన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల…

Read Full News

భార్య మోసం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.. కన్నబిడ్డను అమ్మేసి మరో పెళ్లికి సిద్ధమైన మహిళ

హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం, హయత్‌నగర్ పరిధిలోని కోహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు సరిత అనే యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం వారికి ఓ బిడ్డ జన్మించింది….

Read Full News

ఆస్తి రాసిచ్చిన తండ్రిని ఇంటి నుంచి గెంటేసిన కూతుర్లు – మారేడిపల్లిలో అమానుష ఘటన

సికింద్రాబాద్లోని మారేడిపల్లిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని కూతుర్ల పేరుమీద రాసిచ్చిన తండ్రిని చివరకు ఇంటి నుంచి గెంటేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. మారేడిపల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీకి చెందిన మహంకాళి రాజలింగం అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాల సంపాదన మొత్తాన్ని ఇద్దరు కుమార్తెలకు రాసిచ్చాడు. వృద్ధాప్యంలో తనను చూసుకుంటారనే నమ్మకంతో ఆస్తి మొత్తం వారికే బదిలీ చేశాడని చెబుతున్నారు. అయితే ఆస్తి తమ…

Read Full News