యుద్ధ ప్రాతిపదికన భూసేకరణకు సీఎం ఆదేశాలు.. రైతులకు ముందుగా న్యాయం చేయాలనే డిమాండ్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియను ఆలస్యం చేయకుండా స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రెండు రోజుల పాలమూరు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలు, జూరాల, కోయిల్ సాగర్, గూడెం దొడ్డి ప్రాంతాల్లో…

Read Full News

రాయదుర్గం ఎకరం ₹237 కోట్లు.. రైతుల భూములకు అదే రేటు ఇస్తారా?

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణలో భూముల విలువలు, రైతుల నష్టపరిహారం అంశంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా రాయదుర్గం ప్రాంతంలో టీజీఐసీ నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ధర ₹237 కోట్లకు చేరడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. 6.29 ఎకరాల భూమిని ₹1490.73 కోట్లకు గౌర వెంచర్స్ దక్కించుకోవడంతో.. “ప్రభుత్వ భూమికి వందల కోట్లు వస్తే రైతు భూమికి ఎందుకు రావు?” అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. రావిర్యాల ప్రాంతంలో…

Read Full News

ముంతా వరద బాధితులకు అండగా ప్రభుత్వం: ఎకరాకు ₹10,000 పరిహారం ప్రకటించిన మంత్రి తుమ్మల

ఖమ్మం జిల్లాలో ఇటీవల ముంతా వరదలతో తీవ్ర నష్టం జరిగిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక నేతలు కూడా ముందుకు వస్తున్నారు. గురువారం సాయంత్రం ఖమ్మం మున్నేరుపై సర్వే నిర్వహించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. నయా బజార్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధిత రైతుల సమస్యలు విన్న ఆయన, వారి కష్టసుఖాలు పంచుకుంటూ సహాయాన్ని హామీ ఇచ్చారు. “పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు ₹10,000…

Read Full News