118 మ్యాజిక్ ఫిగర్‌తోనే రండి.. విజయ్‌కు మరోసారి గవర్నర్ నో
తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ టీవీకే అధినేత Vijay ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇంకా దక్కని పరిస్థితి నెలకొంది. రెండోసారి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా, గవర్నర్ మరోసారి నిరాకరించినట్లు సమాచారం. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకోగా, విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో ఒక స్థానానికి రాజీనామా చేస్తే…

