మహిళల ఆరోగ్యం, హైజీన్‌పై డా. తేజస్వి కీలక సూచనలు.. పీరియడ్స్ నుంచి PCOS వరకు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్: ఆధునిక జీవనశైలిలో మహిళలు చిన్న వయసు నుంచే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్ (PCOS), నెలసరి సమస్యలు, వైట్ డిశ్చార్జ్, చర్మ సమస్యలు, జుట్టు రాలడం, ఊబకాయం వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత (హైజీన్) విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోమియోపతి వైద్య నిపుణురాలు డాక్టర్ తేజస్వి పలు కీలక సూచనలు చేశారు. ప్రతి దశలో మహిళల ఆరోగ్యం కీలకం…

Read Full News

మహిళల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ ఎందుకు వస్తుంది? లక్షణాలు, కారణాలు, హోమియోపతి చికిత్సపై నిపుణుల సూచనలు

మహిళల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రస్తుతం చాలా సాధారణ సమస్యగా మారింది. చిన్న వయసు నుంచి మెనోపాజ్ వరకు జీవితంలోని ప్రతి దశలో హార్మోన్ల మార్పులు మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయి. శరీర నిర్మాణం, జీవక్రియ (మెటాబాలిజం), రుతుక్రమం, సంతానోత్పత్తి, ఎముకల బలం, మానసిక స్థితి వంటి అనేక శారీరక, మానసిక ప్రక్రియలను హార్మోన్లు నియంత్రిస్తాయి. ఈ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మహిళల్లో ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్…

Read Full News