దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల సమ్మె – ఆన్లైన్ ఫార్మసీలపై కెమిస్టుల ఆగ్రహం
దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఔషధ రంగంలో పెద్ద చర్చ మొదలైంది. ఆన్లైన్ ఫార్మసీలు, ఇన్స్టంట్ మెడిసిన్ డెలివరీ యాప్‌లకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తోంది. దేశంలో సుమారు 12.4 లక్షల మంది కెమిస్టులు, ఫార్మసిస్టులు, డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘం ఆన్లైన్ మెడిసిన్ ప్లాట్‌ఫాంలపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. కోవిడ్ సమయంలో అత్యవసర…

