వేసవిలో కూల్ డ్రింక్స్, ఐస్క్రీమ్స్ నిజంగా చల్లదనం ఇస్తాయా? నిపుణులు చెప్పిన షాకింగ్ నిజాలు!
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. వేసవి కాలం మొదలైతే చాలు బయట ఎండల్లో తిరిగిన తర్వాత చల్లగా ఏదైనా తాగాలని, ఐస్క్రీమ్ తినాలని చాలా మందికి అనిపిస్తుంది. అందుకే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్క్రీమ్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటుంటారు. కానీ ఇవి నిజంగా శరీరానికి చల్లదనం ఇస్తాయా? లేక మరింత హీట్ పెంచుతాయా? అనే విషయంపై నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. చల్లగా అనిపించినా.. లోపల వేడి పెరుగుతుందట! నిపుణుల ప్రకారం ఫ్రిజ్లో…

