అమీర్‌పేట్ హాస్టల్ వివాదం.. బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు.. ప్రాస్టిట్యూషన్, దాడులపై ఫిర్యాదులు
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఏషియన్ హాస్టల్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ఈ హాస్టల్‌కు సంబంధించిన పలు వీడియోలు, ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాస్టల్‌లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని, కొంతమంది వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడి దాడులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్, మహిళా కమిషన్ దృష్టికి చేరింది. ఈ వివాదంపై స్పందించిన బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు…

