ఏఐతో బ్యాంక్ లోన్ మోసం.. డీప్‌ఫేక్ వీడియోలతో ఆధార్ బయోమెట్రిక్ బైపాస్ చేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఇప్పటివరకు ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నేరుగా బ్యాంకులనే బురిడీ కొట్టించే స్థాయికి వెళ్లిపోయారు. తాజాగా గుజరాత్‌లో వెలుగుచూసిన ఒక ఘటన పోలీసులను సైతం షాక్‌కు గురి చేసింది. అహ్మదాబాద్ కు చెందిన ఓ ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు అతని వ్యక్తిగత వివరాలను పూర్తిగా…

Read More

అక్రమ సిమ్ విక్రయాల ముఠా బట్టబయలు: నాంపల్లిలో ఇద్దరి అరెస్ట్, 184 యాక్టివేటెడ్ సిమ్‌లు స్వాధీనం

హైదరాబాద్ నాంపల్లి పరిధిలో అక్రమంగా యాక్టివేటెడ్ సిమ్ కార్డులను విక్రయిస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి మొత్తం 184 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎయిర్‌టెల్‌కు చెందిన 150 సిమ్‌లు, జియోకు చెందిన 34 సిమ్‌లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీఎస్ డీసీపీ చైతన్య కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏపీ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన నేనావత్ దినేష్ కుమార్ నాయక్…

Read More

కొత్త సిమ్ కార్డు కొంటున్నారా..జాగ్రత్త.. అప్రమత్తంగా లేకుంటే అంతే..!

కొత్త సిమ్ కార్డు కొంటున్నారా.. అయితే, కాస్త అప్రమత్తంగా వ్యవహరించండి. సిమ్ కార్డు కొనుగోలు చేసే సమయంలో కొత్తరకం మోసం జరుగుతోంది. కొంతమంది సిమ్ కార్డు వ్యాపారులు సైబర్ నేరస్థులతో జట్టుకట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమర్ కు సిమ్ కార్డు అందిస్తూ రహస్యంగా మరో సిమ్ ను కూడా యాక్టివేట్ చేస్తున్నారు. అంటే.. మీరు కొనేది ఒక సిమ్ కార్డు మాత్రమే కానీ మీ పేరుతో అక్కడ మరో సిమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఆ రెండో…

Read More