కాళేశ్వరం ప్రాజెక్ట్ టీఆర్ఎస్ హయాంలో అతిపెద్ద వైఫల్యం: కాంగ్రెస్ సీనియర్ నేత

తెలంగాణలో గత పదేళ్ల టీఆర్ఎస్ పాలన అనేక అవకాశాలను కోల్పోయిన కాలంగా మిగిలిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. వేట న్యూస్ కాన్క్లేవ్ 2026లో పాల్గొన్న ఆయన, తెలంగాణకు అపారమైన సామర్థ్యం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఆ అవకాశాలను సక్రమంగా వినియోగించుకోలేకపోయిందన్నారు. తాను దాదాపు ఏడేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు తెలంగాణ అసెంబ్లీకి వరుసగా ఆరు సార్లు ఎన్నికయ్యానని తెలిపారు. ఒకసారి లోక్‌సభకు కూడా ఎన్నికైనట్లు గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు భారత…

Read More

కాళేశ్వరం కేసు పై హైకోర్టు స్టే పొడిగింపు – కేసీఆర్, హరీష్‌రావుపై చర్యల ఆలస్యం ఎందుకు?

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవకతవకల కేసు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ప్రధాన చర్చగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టీ. హరీష్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు జనవరి 19, 2026 వరకు నిలిపివేసింది. జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహీయుద్దీన్ ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ, ప్రభుత్వానికి కౌంటర్…

Read More