12 ఏళ్ల తెలంగాణ: సాధించిన విజయాలు.. ఇంకా మిగిలిన ఉద్యమ ఆశయాలు

12 ఏళ్ల తెలంగాణ: సాధించిన విజయాలు.. ఇంకా మిగిలిన ఉద్యమ ఆశయాలు 2014 జూన్ 2. తెలంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజు. ఎన్నో పోరాటాలు, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, విద్యార్థుల బలిదానాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగా భారతదేశ 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఈరోజుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన ప్రజల మనసుల్లో కొన్ని…

Read Full News