మ్యూల్ ఖాతాల మాఫియా: బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపిన సైబర్ నేరగాళ్లు
తెలంగాణలో సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు మెకానిజం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు దలారుల దంధాగా భావించిన మ్యూల్ ఖాతాల వ్యవహారం, ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడుతోంది. కమిషన్ల ఆశతో కొందరు బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కేవైసి అప్రూవర్స్ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వాణిజ్య బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ప్రతి కరెంట్…

