కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే ప్రతి బూత్‌లో గెలవాలి.. కార్యకర్తలకు హరీశ్ రావు కీలక సూచనలు

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే ప్రతి బూత్‌లో గెలవాలి.. కార్యకర్తలకు హరీశ్ రావు కీలక సూచనలు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో చురుకుగా పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, కేవలం ప్రసంగాలు, నినాదాలతో విజయం సాధ్యం కాదని, ప్రతి పోలింగ్ బూత్‌లో మెజారిటీ సాధించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి కంటే విధ్వంసమే…

Read Full News

కేసీఆర్ హయాంలో అభివృద్ధి.. కాంగ్రెస్ పాలనలో నిలిచిపోయింది: మహేశ్వరం సభలో సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, మహిళలు, యువతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో అభివృద్ధి,…

Read Full News

కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే: మహేశ్వరం సభలో కేటీఆర్ విమర్శలు

కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే: మహేశ్వరం సభలో కేటీఆర్ విమర్శలు మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, వారి ఉత్సాహం చూస్తుంటే 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. “తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి ‘కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే’ అనే నినాదం వినిపిస్తోంది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్…

Read Full News