సింగరేణిపై రూ.14 వేల కోట్ల బకాయిలా?.. బొగ్గు స్టాక్‌పై కొత్త ఆరోపణలు
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సింగరేణి సంస్థ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి భారీగా బకాయిలు పెట్టిందని, సంస్థ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దెబ్బతింటోందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలోనే సింగరేణికి రూ.14 వేల కోట్ల బకాయిలు పెరిగాయని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల వాదన ప్రకారం, తమ ప్రభుత్వం 10 ఏళ్ల…

