అప్పు అడిగితే హత్య.. మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో సీరియల్ కిల్లర్స్ ప్లాన్ బయటపడింది

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. అప్పు చేస్తే చంపేస్తారు.. డబ్బులు తిరిగి అడిగితే ప్రాణాలే తీసేస్తారు. హైదరాబాద్ శివారులో బయటపడిన ఈ దారుణ ఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో జరిగిన జంట హత్యల కేసులో బయటపడుతున్న విషయాలు వింటే గుండెల్లో వణుకు పుడుతోంది. అప్పు ఇచ్చి ఆదుకున్న మహిళలనే టార్గెట్ చేసి వరుస హత్యలకు ప్లాన్ వేసిన కరీమాబి దంపతుల క్రూరత్వం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది….

Read More

మోయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో అనుమతి లేని బర్త్‌డే పార్టీ: విదేశీ మద్యం, హుక్కాతో వేడుకలు – ఎస్వా పోలీసుల దాడి, కేసులు నమోదు

హైదరాబాద్ శివార్లలో మరోసారి అనుమతి లేని ఫార్మ్ హౌస్ పార్టీ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫార్మ్ హౌస్‌లో అర్ధరాత్రి నిర్వహించిన బర్త్‌డే పార్టీని ఎస్వా (Excise) పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా విదేశీ మద్యం, హుక్కా పరికరాలతో వేడుకలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో 10 విదేశీ మద్యం బాటిళ్లు, 7 హుక్కా పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహణకు సంబంధించి…

Read More